Naga Babu Reveals his Financial Problems. Naga Babu has two children, actor Varun Tej and Niharika. He currently appears as a judge on the comedy show, Jabardasth. Allu Aravind, his brother-in-law, is a film producer. Naga Babu is the uncle of Allu Arjun, Allu Sirish and Sai Dharam Tej. He is well known for his movies like Chiranjeevi's Khaidi No. 150, Mahesh Babu's Dookudu, Ram Charan's Bruce Lee - The Fighter, Ravi Teja's Mirapakay, Jr NTR's Aravinda Sametha Veera Raghava & other movies.
#nagababu
#valmikipreteaser
#valmiki
#valmikiteaser
#varuntej
#pawankalyan
#tollywood
#chiranjeevi
#ramcharan
#Mirapakay
#AravindaSametha
#Jabardasth
డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. జీవితం అనే బండి నడవాలంటే ధనం కావాలి అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 'నా ఛానల్ నా ఇష్టం' యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. డబ్బు లేక ఒకప్పుడు తాను ఎంత కష్టపడ్డానో వివరించే ప్రయత్నం చేశారు. చాలా మంది మనకున్న పెద్ద సమస్య డబ్బే అని చెబుతుంటారు, కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు.. దాన్ని మించినవి చాలా ఉంటాయనే కథలు చెబుతుంటారు. అన్ని మతాల్లోనూ డబ్బు సెకండరీ, వ్యక్తిత్వం ముఖ్యం అనే మాటలు మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం డబ్బే ముఖ్యమని నమ్ముతాననని నాగబాబు స్పష్టం చేశారు.